Tuesday, 10 May 2016

UTF ABHINANDANALU

యుటిఎఫ్  అభినందనలు...........

SSC ఫలితాల్లో రాష్ట్ర స్థాయి లో 94.52శాతం, ప్రభుత్వ పాఠశాల్లో 90.31శాతం ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు  ఆంధ్ర ప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్  అభినందనలు...
ఎయిడెడ్,  మున్సిపల్ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉన్నా ,ఎస్ జీ టి ల కృషితో  మంచి విజయాలు సాధించారు.
అన్ని ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్,లైబ్రరీ, అన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లు కేటాయిస్తే ఇంకా మంచి ఫలితాలు సాధించ వచ్చు....

ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఉన్నత పాఠశాలల్లో మీడియం వారీగా, సెక్షన్ ల వారీగా టీచర్లను కేటాయించాలి.మౌళిక వసతులు కల్పించాలి.మంచి విజయాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలను, ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి.

మంత్రులకు, అధికారులకు విజ్ఞప్తి.......వివిధ స్థాయిల్లో ఉన్న విద్యార్ధుల్లోని  నైపుణ్యాలు వెలికితీసి అనేక విజయాలు సాధిస్తున్న
ప్రభుత్వ రంగం లోని పాఠశాలల్ని----- వ్యాపారమే ధ్యేయంగా, విద్యను సరుకుగా మార్చి  సామాన్య ప్రజల్ని దోచుకుంటున్న కార్పోరేట్ విద్యాసంస్థలతో పోల్చి మాట్లాకండి.....

SSC Results 2016

10 వ తరగతితరగతి మార్చి 2016 పరీక్ష ఫలితాలల్లో విజయం సాధించిన  విద్యార్థినీ విద్యార్థులకు. అందుకు కారకులైన HMలకు,ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల కు UTF పక్షాన శుభాకాంక్షలు &  అభినందనలు తెలియజేయుచున్నాను.

-Ch పట్టాభి రామయ్య
ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్
భీమవరం

Friday, 6 May 2016

RATIONALISATION COMMITTEE

Rationalisation committee resolutions:--

🚩 All primary schools which have more than 80 children Schools will be declared as Model schools
🚩Schools less than 19 will be merged into nearer schools. If there is no school near one km it will be continued with one teachers. Unions demanded that as per RTE act 2teachers for 0 to 60 strength
🚩Up schools(8thclass) having less than 60 in 6,7,8 classes will be downgraded to Primary schoolss and schools having more than 60 will be upgraded to high schools.
🚩 Likewise Schools having < 40 in 6,7 class will be downgraded.
>40 will be upgraded.
🚩HS having less than 75 will be merged in to nearest Schools.
🚩 demanded section wise strength should be taken for rationalisation. DSE accepted our argument and said that along with section wise staff pattern Aa
🚩
TPR also be considered.
#Regarding Eng med sections separate staff pattern will be provided
🚩 In success schools if English med strength is < 50 it will be closed
🚩If boys and girls high schools in one village will become co-edn schools and one will be tel med another English med
🚩success schools having more than 500 children in English medium will be divided in to two schools one is tel medium and other English medium
🚩 Rationalisation and transfers will be completed before June 12th..

Thursday, 5 May 2016

Departmental Test

DEPARTMENTAL TEST PAPER CODES, *EXAMINATION DATES & TIMINGS*
🔻1)GOT(88) PAPER-I ON 11/06/2016(SATURDAY)* AT 9.00 am to 11.00 am

🔻2)GOT(97) PAPER-II ON 11/06/2016(SATURDAY)* From 2.00pm to 4.00pm

🔻3)EOT(141) 12/06/2016(SUNDAY)* From 2.00 pm to 4.00pm

🔻The Online application submission  date starts from 05.05.2016*.  Once  applicant  registers
his/her  particulars,  a  User  ID  is  generated  and  sent  to  his/her registered  mobile  number  and
email ID. Applicants need to apply for the Tests using the OTPR User ID through Commission’s
website.

🔻The  application  will  be  available  on  Commission’s  website* (www.psc.ap.gov.in)  from
11.05.2016.

🔻The last date  for submission of online application  is 24.05.2016 upto 5PM and  thepayment of fees shall be accepted till 11:55 PM of 24.05.2016.
          🔻🔻🔻
???Fee&payment procedure:

a) The  fee  for  each  paper  is  Rs.  200/­ (Rupees  two  hundred  Only).  However,  no  fee  is
prescribed for the Tests in Gujarathi and Marwari Languages.
b) The  applicant  shall  pay  Rs.  500/­(Rupees  Five  Hundred  Only)  towards  application.
🔻processing fee for each Test besides the examination fee for each paper*

🔻REJECTIONS:
Application will be rejected for the   following reasons:‐

i)Failure to upload the Photo/ Signature.

ii)Failure to pay fee towards the Test and application.

iii) If  the  scanned Service  Certificate  is  not  uploaded  duly  filled  in  and  signed  by  the
applicant and the Controlling Officer with seal.

iv)If the filled in Application Form is not in terms of this notification.

v) If  the  applicant  is  not  eligible  to  appear  for  the  Test  in  terms  of  Para  (4)  of  the
Notification.

vi)If the candidate applies during debarment period.
*?For any Technical problems related  to Online submission.
*and downloading* *of Hall-
*Tickets please contact 040­ 29802633* (Call Time: 10.30 A.M to 1.00 P.M & 1.30 P.M
to 5.00 P.M) or mail to appschelpdesk@gmail.com

Tuesday, 3 May 2016

OUR BELOVED UTF LEADER DACHURI RAMIREDDY

Home / Editorial / Neti Vyasam

ఆదర్శనేత రామిరెడ్డి
Posted On Mon 02 May 23:32:07.337947 2016

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఫెడరేషన్‌ వ్యవస్ధాపకులో ఒకరైన దాచూరి రామిరెడ్డి గత వారం రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఒంగోలులో సోమవారం ఉదయం 11గంటలకు కన్నుమూశారు. చెన్నుపాటి ఆశయాలతో యుటిఎఫ్‌ నేతగానే అఖిల భారత ఉద్యమాన్ని నిర్మించిన నేత ఆయన. నెల్లూరు జిల్లా రావూరి సమితి మద్దెలమడుగు గ్రామంలో 1958లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగిడిన నాటి నుండి ఉపాధ్యాయ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1959లో ఆనాటి రాపూరి సమితి ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్‌ కార్యదర్శిగా ఉద్యమ జీవితం ప్రారంభించారు. 1960 నుండి 1968 వరకు నెల్లూరు జిల్లా కమిటి కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం ప్రకాశం జిల్లా ఏర్పడిన తర్వాత ఆ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నేతగా ఉంటూనే 1970లో ప్రకాశం జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పరీక్షా విధానంలో నూతన ఒరవడి తెచ్చారు. ఉపాధ్యాయ ఉద్యమంలో వచ్చిన అవకాశవాద ధోరణులను ఎదిరించి చెన్నుపాటి ఆశయాలతో ఉద్యమాన్ని నిర్మించాలనే ధ్యేయంతో అప్పారి వెంకటస్వామి, నాదెళ్ల సీతారామాచారి, సూర్యనారాయణరాజు లాంటి నేతలతో కలిసి 1974 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
యుటిఎఫ్‌ ఆవిర్భావం నుంచీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ అనంతరం 1976 నుండి 2000వ సంవత్సరం వరకు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. యుటిఎఫ్‌ ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాలకూ, అన్ని మేనేజ్‌మెంట్లకూ, అన్ని కేడర్లకూ ఒకే సంఘంగా విస్తరింపజేయటంలో ఎనలేని కృషి చేశారు. ఆనాటి ఐక్య ఉద్యమాలకు వేదిక అయిన ఎఫ్‌ఎపిటిఒ కో ఛైర్మన్‌గా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి వ్యూహ రచన చేయడంలో ఆయన దిట్ట. సమరశీల పోరాటాలు నడపటమేకాదు, ఒక్కరోజు సమ్మెతో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావును ఒప్పించి గ్రాఫింగ్‌ స్కేల్‌పై ఆటోమాటిక్‌ అడ్వాన్‌మెంట్‌ స్కేల్‌ తేవటంలో ఆయన దూరదృష్టి నాయకత్వ లక్షణంతోపాటుగా సమయస్ఫూర్తి కనిపిస్తుంది.
ఆదర్శవంతంగా..
నిరాడంబరత, నిజాయితీ, ఆదర్శవంతం కలగలిసిన జీవనశైలి ఆయనది. 16 ఏళ్ల ఉద్యోగ సర్వీసును వదిలి యుటిఎఫ్‌లో పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. 1982లో యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుండి ఎంఎల్‌సిగా గెలుపొందారు. 2007లో మరలా ఎంఎల్‌సిగా విజయం సాధించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి సంఘాలు చేసే పోరాటాలను శాసన మండలి వేదికపై ప్రతిబింబించేవారు. శాసనమండలి సభ్యునిగా వచ్చిన అలెవెన్సులన్నీ సంఘానికి జమ చేసి, సంఘం ఇచ్చిన నామమాత్రపు అలవెన్సుతో సాధారణ జీవితం గడిపిన ఆదర్శమూర్తి ఆయన. కార్యకర్తల పట్ల ఎంత ప్రేమగా ఉంటారో క్రమశిక్షణ విషయంలో అంతే కఠినంగా ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా వచ్చినా కార్యకర్తల ఇళ్లలో ఉండేవారు. వారి కుటుంబ సభ్యులతో కలిసిపోయే వారు. తమకు స్వంత పిల్లలు లేకపోయినా కార్యకర్తల ఇళ్లలో పిల్లలు ఆయన్ని ఆత్మీయునిగా తాతయ్యగా, మామయ్యగా, భావించేవారు. పాఠశాల, సంఘ సమావేశం, మహాసభ ఏదైనా నిర్ణీత సమయానికి ముందే హాజరయ్యేవారు. కార్యకర్తలకు ఆయన మొదటి సూచన సమయాన్ని పాటిచాలని.
మంచి ఉపాధ్యాయుడే నిజమైన కార్యకర్త
ఉపాధ్యాయుడు పనిచేసే చోట నివాసం ఉండాలి. స్ధానిక ప్రజలతో మమేకం కావాలి అని నిత్యం చెప్పటంతోపాటు ఆయన ఆచరించి చూపారు. ఆయన ఉద్యోగం చేసిన చోటే నివాసం ఉండేవారు. సాయంత్రం పూట వయోజనులకు పాఠాలు చెప్పేవారు. అవసరమైన సందర్భాలలో పేదలకు వైద్యం చేసి ఆదుకున్న మహామనిషి ఆయన. ప్రజల అవసరాలను గుర్తించి యుటిఎఫ్‌ కార్యకర్తలందరికీ నెల్లూరు పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సహకారంతో కనీస వైద్యం, ఇంజక్షన్‌ చేయడంలో శిక్షణ ఇప్పించి గ్రామాల్లో చదువు చెప్పటంతోపాటు వైద్యంకూడా చేసి ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడిగా ఉండాలని నిరూపించారు.
1981-84 మధ్య ఉపాధ్యాయులు సాధించుకున్న రీగ్రూపింగు స్కేళ్లు, ప్రధానోపాధ్యాయుల స్కేళ్లు, బిఇడి అర్హత లేకుండా సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు 15 సంవత్సరాల టైం స్కేలు, భాషా పండితుల 1983 అప్‌గ్రేడేషన్‌, ఎయిడెడ్‌ టీచర్ల డైరెక్టు పేమెంటు, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల ఉద్యోగ రక్షణ, రిటైర్మెంట్‌ సౌకర్యాల వంటివన్నీ ఆయన నేతృత్వంలో జరిగిన ఉమ్మడి పోరాట విజయాలు. యుటిఎఫ్‌ అధికార పత్రిక 'ఐక్య ఉపాధ్యాయ' సంపాదక వర్గ సభ్యుడుగా ''నియమ నిబంధనలు'' అనే శీర్షికను నడిపారు. దీనిద్వారా అశేష పాఠకుల ఆదారాభిమానాలనూ పొందారు. ''అధ్యాపక దర్శిని'' పేరుతో ప్రభుత్వ ఉత్తర్వులను ఏర్చి కూర్చి ఐదు భాగాలుగా వెలువరించడంలో ఆయన ప్రధాన పాత్ర నిర్వర్తించారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఉపాధ్యాయ సేవే పరమావధిగా జీవితాన్ని అంకితం చేశారు.
2000వ సంవత్సరంలో యుటిఎఫ్‌ రజతోత్సవాలకు అధ్యక్షులుగా స్వచ్చందంగా తప్పుకొని యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పజెప్పారు.

Friday, 29 April 2016

PF Interest Raised

పీఎఫ్‌పై వడ్డీ 8.8 శాతం
      
న్యూఢిల్లీ : పీఎఫ్‌పై వడ్డీ రేటును ప్రభుత్వం మళ్లీ పెంచింది. పీఎఫ్ జమాపై వడ్డీని 8.8 శాతంగా ఫిక్స్ చేసినట్లు ప్రభుత్వం ఇవాళ పేర్కొంది.

2015-16 ఆర్థిక సంవత్సరానికి ఇది వర్తిస్తుంది. రెండు రోజుల క్రితమే పీఎఫ్‌పై వడ్డీ రేటును 8.7 శాతంగా ప్రకటించారు. పీఎఫ్ విత్‌డ్రాపై పన్ను వేయాలన్న ప్రతిపాదనను ఇటీవలే ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

NAVODAYA RESULTS 2016-17

UTFBVRM:

NAVODAYA RESULTS

CBSE J N V RESULT SHEET FOR SELECTION TEST FOR ADMISSION IN CLASS VI SESSION 2016-2017 DATE : 25/04/2016 
STATE : 01 ANDHRA PRADESH

DISTRICT:14 WEST GODAVARI

SNO BLOCK CENTRE ROLL NAME SEX CATEGORY AREA D.O.B

01 06 01 J01353 RAFFI SHAIK BOY OBC RURAL 01/04/04

02 06 01 K01354 RAJA MAHENDRA MOGASALA BOY SC RURAL 11/08/04

03 03 01 N00530 TEJA SREE YEDLAPALLI GIRL OBC RURAL 29/06/06

04 09 01 A02529 LAKSHMI PRASANNA SRIRAM.A BOY GEN URBAN 24/05/06

05 13 01 A03802 RUPESWAR KARRE BOY GEN URBAN 01/11/05

06 16 01 A04632 KOONA SUMANTH BOY GEN URBAN 24/07/05

07 16 01 A04634 NADELLA LEELA PHANI SAI BOY GEN URBAN 08/01/06

08 09 01 B02537 SAI VENKATA VARSHITH KADA BOY OBC URBAN 21/06/06

09 17 01 B04818 YUVA TEJA VALLABHANENI BOY OBC URBAN 15/08/05

10 09 01 C02548 MANJU BABU THADIKAMALLA BOY SC URBAN 28/11/05

11 16 01 E04664 NALLAMATI YASASWINI GIRL GEN URBAN 07/05/04

12 05 01 F00911 LEELA KRISHNAVENI PUTHI GIRL OBC URBAN 14/06/04

13 05 01 F00987 SWEETY TERA GIRL OBC URBAN 07/11/06

14 09 01 F02565 PRANATHI PAPPULA GIRL OBC URBAN 02/10/05

15 16 01 F04676 BETHA LALITHA SATHYA SRI GIRL OBC URBAN 03/09/04

16 09 01 C02446 KARTHIK TAGARAM BOY SC URBAN 20/09/04

17 09 01 C02544 ABHISHEK TALLURI BOY SC URBAN 18/06/05

18 09 01 G02571 HARIKA MUPPIDI GIRL SC URBAN 24/04/05

19 16 01 G04679 NALLI PRIYALATHA GIRL SC URBAN 22/10/05

20 09 01 D02550 RAKESH MOTTU BOY ST URBAN 24/07/05

21 01 01 I00125 SIVA.RAM SARAN .ALLA BOY GEN RURAL 22/05/06

22 03 01 I00413 V P BALA NAGA YERRAMSETTI BOY GEN RURAL 24/02/06

23 06 01 I01276 J.S.PRASAD CHOUDARY BOLLINENI BOY GEN RURAL 15/09/05

24 08 01 I01701 SOLASA BHAGYA RAJU BOY GEN RURAL 03/05/05

25 08 03 I02297 ABHISRIRAM VEGIVADA BOY GEN RURAL 01/06/06

26 10 01 I02972 L G SAIMANIKANTA NAKKA BOY GEN RURAL 10/04/05

27 14 01 I04105 E R S PRADEEP ANAMDARI BOY GEN RURAL 02/04/06

28 17 01 I04844 RD AKHIL KUMAR CHOUDAALLA BOY GEN RURAL 29/09/04

29 06 01 J01118 KIRAN KUMAR GUNUPURI BOY OBC RURAL 13/08/04

30 06 01 J01119 LOKESH CHITTURI BOY OBC RURAL 19/10/05

31 08 03 J02304 NAGENDRA MINDA BOY OBC RURAL 01/02/06

32 12 01 J03329 PILLI TEJESH BOY OBC RURAL 09/06/06

33 13 01 J04043 J.S.SRI PRAKASH MAVURI BOY OBC RURAL 16/12/05

34 13 01 J04047 N.B.S.G.NARAYAN PALA BOY OBC RURAL 29/09/05

35 15 01 J04472 SRL SIDDHARDHA PONNAMANDA BOY OBC RURAL 04/06/06

36 16 01 J04709 KANDURI CHETAN SRI CHAKRI BOY OBC RURAL 11/12/05

37 17 01 J04874 GOPI CHAND MALLULA BOY OBC RURAL 02/05/05

38 04 01 K00809 DHANYA SAGAR YELAMARTHI BOY SC RURAL 03/05/06

39 07 01 K01459 MANDA PRASANTH BOY SC RURAL 30/06/06

40 07 01 K01460 MANDA BHASKAR RAJU BOY SC RURAL 30/10/05

41 08 01 K01762 KADIMI BULLI RAJU BOY SC RURAL 14/04/05

42 13 01 K03883 BABI NALLI BOY SC RURAL 22/08/04

43 09 01 L02458 LEELAMADHAV KURSAM BOY ST RURAL 14/02/05

44 04 01 M00690 PURNIMA SIRANGU GIRL GEN RURAL 22/08/06

45 07 01 M01494 THADALA RAMA LAXMI GIRL GEN RURAL 17/06/05

46 12 01 M03386 VANGA TEJASWINI GIRL GEN RURAL 15/04/06

47 14 01 M04143 H SAI SIRISHA ADABALA GIRL GEN RURAL 31/05/06

48 15 01 M04393 LAKSHMI SUDHA KASA GIRL GEN RURAL 31/10/06

49 15 01 M04403 ISHWARYA NAGARAJU GIRL GEN RURAL 23/12/05

50 01 01 N00074 H.D.KALYANI .TADICHARLA GIRL OBC RURAL 21/11/05

51 01 01 N00154 PAVANI .GADI GIRL OBC RURAL 07/09/05

52 02 01 N00278 NODAGANI NAVYALAKSHMI GIRL OBC RURAL 04/11/05

53 02 01 N00374 NANGEDLA DOLA NANDINI GIRL OBC RURAL 02/12/04

54 03 01 N00477 PUJITHA KOYYALAGADDA GIRL OBC RURAL 03/10/05

55 16 01 N04739 KURUVA TEJA SRI GANGA GIRL OBC RURAL 09/09/05

56 08 03 O02268 SIRISHA KOMMU GIRL SC RURAL 04/03/06

57 08 03 O02279 SRAVANI RAPAKA GIRL SC RURAL 11/11/05

58 09 01 O02595 SIRI KONDA GIRL SC RURAL 15/01/05

59 10 01 O03034 B HARSHITA TADEPALLI GIRL SC RURAL 30/12/05

60 10 01 O03039 BABY MADHAVI VAMPUGADAPA GIRL SC RURAL 07/12/04

61 11 01 O03172 BOUNIKA NAKKA GIRL SC RURAL 10/07/06

62 12 01 O03422 PALANGI AMULYA GIRL SC RURAL 12/11/05

63 12 02 O03762 JONNAKUTI SRINIJA GIRL SC RURAL 21/08/06

64 04 01 P00878 SAILAJA MUDU GIRL ST RURAL 19/06/05

65 04 01 K00813 JOSHI BABU PINGULA BOY SC RURAL 12/01/04

66 04 01 K00815 KRUPAKAR DUVVURI BOY SC RURAL 04/06/05

67 04 01 K00816 RAJESH MULLAPUDI BOY SC RURAL 15/09/05

68 04 01 K00819 NITHIN KUMAR HECHHU BOY SC RURAL 23/08/06

69 04 01 K00820 BARATH RACHAPROLU BOY SC RURAL 02/04/05

70 10 01 K03004 VIVEK VARDHAN KOMARAPU BOY SC RURAL 28/08/06

71 16 01 K04717 BUNGA LALITH VIKAS BOY SC RURAL 10/04/05

72 04 01 O00725 ADDHASSA BODDAPATI GIRL SC RURAL 31/07/06

73 04 01 O00865 MANOGNA BANDARU GIRL SC RURAL 10/05/06

74 06 01 O01348 PUJITHA KANCHU GIRL SC RURAL 24/12/05

75 07 01 O01570 KORAPATI PUJA GIRL SC RURAL 08/06/06

76 02 01 L00364 MALAVATU MANIKANTA BOY ST RURAL 25/02/05

77 04 01 L00676 JAGADEESWAR BHUKYA BOY ST RURAL 12/07/06

78 09 01 L02587 ROHAN KANITHI BOY ST RURAL 07/12/04

79 10 01 L03010 PRADEEP KUMAR BHUKYA BOY ST RURAL 24/12/05

80 09 01 P02504 PRASANNA JYOTHI TELLAM GIRL ST RURAL 04/01/05

CONGRATULATIONS TO ALL THE STUDENTS, HMS & STAFF

-PATTABHI