Tuesday 2 February 2016

STATES & CHEIF MINISTERS

ప్రస్తుత ముఖ్యమంత్రులు వీరే....
1 ఆంధ్రప్రదేశ్ — నారా చంద్రబాబు నాయుడు
2 అరుణాచల్ ప్రదేశ్ — నబామ్ టుకి
3 అసోం — తరుణ్ గొగోయ్
4 బిహార్ — నితీశ్ కుమార్
5 చత్తీస్ గఢ్ — రమణ్ సింగ్
6 దిల్లీ —అరవింద్ కేజ్రీవాల్
7 గోవా—లక్ష్మకాంత్ పర్సేకర్
8 గుజరాత్ —ఆనందీబెన్ పటేల్
9 హరియాణ—మనోహర్ లాల్
10 హిమాచల్ ప్రదేశ్ —వీరభద్ర సింగ్
11 జమ్మూ కశ్మీర్ —ముఫ్తీ మహమ్మద్ సయీద్
12 ఝార్ఖండ్ —రఘువర్ దాస్
13 కర్ణాటక—సిద్ధరామయ్య
14 కేరళ—ఊమెన్ చాందీ
15 మధ్యప్రదేశ్ —శివరాజ్ సింగ్ చౌహాన్
16 మహారాష్ట—దేవేంద్ర ఫడ్నవీస్
17 మణిపూర్ —ఒక్రమ్ ఇబోబి సింగ్
18 మేఘాలయ—ముకుల్ సంగ్మా
19 మిజోరం— లాల్ తన్హవ్లా
20 నాగాలాండ్ —టి.అర్ .జిలియాంగ్
21 ఒడిశా—నవీన్ పట్నాయక్
22 పుదుచ్చేరి —ఎన్ .రంగస్వామి
23 పంజాబ్ —ప్రకాశ్ సింగ్ బాదల్
24 రాజస్థాన్ —వసుంధర రాజే
25 సిక్కిం—పవన్ కుమార్ చామ్లింగ్
26 తమిళనాడు—జయలలిత
27 తెలంగాణ—కె .చంద్రశేఖర్ రావు
28 త్రిపుర—మాణిక్ సర్కార్
29 ఉత్తరప్రదేశ్ —అఖిలేష్ యాదవ్
30 ఉత్తరాఖండ్ —హరీష్ రావత్
31 పశ్చిమ బెంగాల్ —మమతా బెనర్జీ.

No comments:

Post a Comment