Friday 21 August 2015

UTF darna at COLLECTORATE,ELURU on TODAY@10am
DEMANDS:
Aided&Municipal teachers problems
PRC Related GOs
Pndits,PET Upgradation Etc
సమస్యల పరిష్కారం కోసం 22nd యు.టి.ఫ్ కలెక్టరెట్ వద్ద మహా దర్నా.
Partcipat&make success
-PATTABHI

Aided Budget

ప్రచురణార్థం
ఎయిడెడ్‌ టీచర్ల జీతా బడ్జెట్‌ విడుద - యుటియఫ్‌
రాష్ట్రంలోని ఎయిడెడ్‌ ఎలిమెంటరీ, సెకండరీ, ఒరియంటల్‌ పాఠశాలల జీతాలు 4 క్వార్టర్ల బడ్జెట్‌ను జిఓ ఆర్‌టి నం.2275, తేది.21.08.2015న ఆర్థికశాఖ కార్యదర్శి కె.సునీత ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటియఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలిమెంటరీ పాఠశాలలకు 1,95,68,80,000, సెకండరీ పాఠశాలలకు 2,93,32,02,000, ఓరియంటల్‌ పాఠశాలలకు 33,32,85,000 రూపాయల వంతున బడ్జెట్‌ను విడుదల చేశారు. అయినా ప్రైమరీ మరియు ఓరియంటల్‌ పాఠశాలలకు బడ్జెట్‌ సరిపడంతలేదు. మారిన ఆర్థిక విధానాల ద్వారా ప్రతినెలా జీతాలు అందేవిధంగా ఉత్తర్వులు ఇస్తామని చెప్పినప్పటికి ఈ ఉత్తర్వులలో ఏ క్వార్టర్‌ బడ్జెట్‌ అదే క్వార్టర్‌లో వాడుకోవాలని నిబంధనను విధించడం సరైనది కాదు. మొత్తం బడ్జెట్‌ను క్వార్టర్‌ అనే నిబంధన లేకుండా ప్రతినెలా  జీతాలు చెల్లించేందుకు ఆదేశాలు ఇవ్వాలని యుటియఫ్‌ నాయకులు విజ్ఞప్తి చేశారు.

(ఐ.వెంకటేశ్వరరావు)   (పి.బాబురెడ్డి)
        అధ్యక్షులు            ప్రధానకార్యదర్శి

Thursday 20 August 2015

‪#‎ప్రచురణార్థం‬
డిటెన్షన్‌ విధానం వద్దు - యుటియఫ్‌
ఉత్తీర్ణులైతేనే పై తరగతుకు పంపేలా పరీక్షా విధానం ఉండాని Central Advisory Board of Education (CABE) విద్య కేంద్రీయ సహా మండలి సిఫార్సు చేసినట్లుగా కేంద్రమంత్రి ప్రకటించారు. 1969`70 సం॥లో అనేక చర్చలు జరిపి నాన్‌ డిటెన్షన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టారు. కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న విధానం మార్పు చేయబోయేముందు విస్తృతంగా చర్చ జరపాలని యుటియఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పరీక్షలు అంటే కేవలం మార్కు ఆధారంగా పాస్‌, ఫెయిల్‌ మాత్రమే కాదు. విద్యార్ధి సామర్ధ్యాలను నిరంతరం అన్ని కోణాల్లోనూ అంచనా వేయాలి తప్ప, సంవత్సరం చివరల్లో వ్రాసే పరీక్షలను బట్టి వారి భవిష్యత్‌ నిర్ణయించడం సరైంది కాదని అనేకమంది విద్యావేత్తలు ప్రకటించారన్నారు.
వివిధ సర్వేల ఆధారంగా ప్రస్తుత విద్యా విధానంలో పరీక్షలు లేకపోవడం వల్లనే నాణ్యమైన చదువు రావడం లేదని ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం విద్యావ్యవస్థను బలహీనపరిచిన ప్రభుత్వ విధానాలే. ఒకరిద్దరితో పాఠశాలలు నడిపితే నాణ్యమైన విద్య ఎలా వస్తుందని వారు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు నవోదయ పాఠశాలల్లో నాన్‌ డిటెన్షన్‌ విధానం అమలు జరిపినప్పటికి మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
ఇప్పుడున్న విధానంలోనే 10వ తరగతిలోపు 27% మంది డ్రాపౌట్‌ అవుతున్నారు. ఇక ప్రతి సంవత్సరం ఉత్తీర్ణత అంటే అలా కాలేనివారు డ్రాపౌట్‌ అవుతారు. పేద విద్యార్ధులే ఎక్కువగా విద్యకు దూరం అవుతారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి తరగతికి ఒక టీచరు, ఇంగ్లీషు మీడియం బోధన ఏర్పాటు చేయడంతో నాణ్యమైన విద్యనందించవచ్చునని యుటియఫ్‌ నాయకులు తెలిపారు.
(ఐ.వెంకటేశ్వరరావు)              (పి.బాబురెడ్డి)
        అధ్యక్షులు                   ప్రధానకార్యదర్శి
http://aputf.org/

--- --- Sent by WhatsApp

Wednesday 19 August 2015

UTF Dt level DHARNA

UTF darna at collectorate eluru on 22nd 10am issues aided, municipal teachers problem, PRC Related go's pandits, pet upgradation. Attend teachers & make it success

Tuesday 18 August 2015

Go 53

#APUTF :  జిఓ 53 ఉత్తర్వులు అబియన్స్‌
కమిటీ వేసి ప్రతిపాదను పంపండి - విద్యాశాఖ మెమో 
విద్యాశాఖ ఈ నె 14న విడుదల చేసిన జిఓ 53ని నిలుపుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఆర్‌పి సిసోడియా మెమో నం.596, తేది.18.08.2015 (మంగళవారం) విడుదల చేసారని ఆంధ్రప్రదేశ్‌ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటియఫ్‌) అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి తెలిపారు. సక్సెస్‌ పాఠశాలలను ఇంగ్లీషు మీడియంగా మార్పు చేసేదానికి ఒక కమిటీ నియామకం చేసి విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి రికమండేషన్స్‌, సూచను పంపించాలని మెమోలో పేర్కొనడం జరిగిందని వారు తెలిపారు.
ఉపాధ్యాయుల బదిలీలకు ఫెర్మామెన్స్‌ పాయింట్స్‌ ఫైనల్‌ చేసిన వెంటనే బదిలీలకు షెడ్యూల్‌ విడుదల చేస్తామని, ప్రధానోపాధ్యాయుల బదిలీలకు గరిష్ట సర్వీస్‌ 5 సం॥లుగా మార్పు చేస్తూ సవరణ ఉత్తర్వులు యిస్తామని, ఈ విద్యా సంవత్సరంలో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టడం లేదని విద్యాశాఖ కార్యదర్శి తెలియజేశారని ఫ్యాప్టో నేతలు  తెలియజేశారు. చిత్తూరు, విశాఖ, ప్రకాశం జిల్లాలో ఎస్‌జిటి వేకెన్సీలో పనిచేస్తున్న పండితులను పండిట్స్‌ వేకెన్సీలో సర్దుబాటు చేస్తూ ఆదేశాలలు ఇవ్వాలని డైరెక్టర్‌ గారిని ఆదేశించినట్లు వారు తెలిపారు.

http://aputf.org/

Tuesday 14 July 2015

FAPTO VIJAYAM

మిత్రులారా, MLC  రామకృష్ణకు ప్రస్తుత ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదు. ఈ credit మొత్తం FAPTO ది, support చేసి, ప్రాతినిధ్యాలు చేసి,   నిరాహారదీక్షలు చేసిన PDF MLC లు శ్రియుతులు వి.బాలసుబ్రహ్మణ్యం, ఎం.గేయానంద్ , ఎం.వి.ఎస్ .శర్మ, వై.శ్రీనివాసులురెడ్ది, బి.నాగేశ్వరరావు, ఆర్ .సూర్యారావు మరియు మాజీ MLC శ్రీకె.ఎస్ .లక్ష్మణరావు గారలతో పాటు ఈఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులందరిది. రామకృష్ణ గారు ఉద్యమం జరుగుతున్నపుడు ఎక్కడున్నారో తెలియదు, FAPTO పోరాటాలకు మద్దతు పలకలేదు, ఆయన నియోజకవర్గంలో తోటి MLC లు నిరాహారదీక్ష చేస్తుంటే సంఘీభావం తెలుపకపోగా కనీసం పలుకరించిన పాపాన పోలేదు, చివరికి అక్రమబదిలీలకు వ్యతిరేకంగా పత్రికాప్రకటనైనా ఇవ్వలేదు. ఈరోజు చర్చల్లో కూడా TDP MLC హోదాలో ప్రభుత్వం తరఫున పాల్గొన్నాడేకానీ FAPTO తరఫున కాదు. అలాంటి వ్యక్తికి continuous efforts పెట్టాడని కీర్తిస్తూ credit ఆపాదించడమంటే మహత్తర ఉపాధ్యాయ ఉద్యమాన్ని వంచించి అవమానించడమే అవుతుంది. అసలు చర్చల్లో ఆయనను కూర్చోబెట్టడంలోనే ఈవిజయంలో ఆయనను భాగస్వామిని చేయాలనే అధికారపార్టీ కుట్రను మనం గమనించకపోతే ఎలా? ఏమైనా ఈపోరాటంలో నైతిక మద్దతునిచ్చిన ఉద్యోగ,అధ్యాపక సంఘాలకు ధన్యవాదాలు.

Sunday 12 July 2015

PENTION CALICULATIONS

NEW PENSION CALCULATIONS AS FOLLOWS

1. NEW BASIC OF PENSION= (OLD BASIC OF P ENG I ON GV ) *(2.06344)

2. Gross pension = (NEW BASIC OF PENSION*1.08908)+ 350(medical allowance)

3. For example, if one pensioner getting pension with basic of pension 6500, then his new basic will be 6500*2.06344=13412

4. There is no stages for pensioners.

5. Gross pension = (13412*1.08908)+350(medical allowance)=  14957

6.  Net Pension = Gross Pension - Commutation = 14957 - 2600 = 12357 (If he retired with 2015 PRC.)

D.R. Matter for Pensioners:

1.Present D.R for pension is 8.908%

2.In this PRC this Commission recommends that Dearness Allowance be regulated at 0.524% for the State Government Employees/pensioners  for every 1% of Dearness Allowance sanctioned to the employees of Government of India With effect from 1.1.2014.

3.D.R Rate is Decreased from 0.856% to 0.524%
  
D.R Will be calculated as follows
1. D.R Rate for state Govt Pensioners = (Central announced D.R*0.524)
2. From  01.01.2014 to 30.06.2014 D.R = 10*0.524%=5.24%

3. From 01.07.2014 to 31.12.2014 D.R=( 10+7)*0.524%=8.908%

4. From 01.01.2015 to 30.06.2015 D.R  Will be announced later.

PRC

PRC Recommendations on Allowances
●●••••●●●•••••●●●••••●●
LTC:
The increase in railway fares,
the Commission recommends for the enhancement of the claim amount from Rs.12,500/­ to Rs.18,750/­,
while keeping the limit of the
maximum distance as 3,500 KMs only.

The Commission, therefore,
recommends that a member of the family whose income from all sources,
including stipend,
pension (including dearness relief thereon)
does not exceed the minimum family
pension and dearness relief thereon,
shall be deemed as dependent on the employee.
●●••••●●●•••••●●●••••●●
Festival Advance:

Festival Advance of ClassIV
Employes is Rs.5000 and
Employees drawing pay in the scale of pay of Rs.26600-­77030 or Below. Rs.7500.
●●••••●●●•••••●●●••••●●

Tuition Fee Reimbursement:

The Commission recommends
enhancement in the reimbursement
of the tuition fees amount
at the rate of Rs.2500/­ p.a. per pupil
subject to the condition that the reimbursement should be made
in respect of two children only.

This scheme of reimbursement of
tuition fees shall be allowed
to all the Class­IV employees and
Non­Gazetted officers and
that the claim is permissible in respect of children studying in all the classes upto graduation level i.e. from L.K.G. upto and inclusive of the Intermediate/ 12th Class.
●●••••●●●•••••●●●••••●●
Funeral Charges:

The Commission feels that
there is a justification in the request and,
therefore, recommends to increase
the amount of funeral charges
to Rs.20,000/­.
●●••••●●●•••••●●●••••●●
Conveyance Allowance to PH:

The Commission also recommends
for an increase in this allowance
to 10% of basic pay subject to
a maximum ceiling of Rs.2000/­ per month.
●●••••●●●•••••●●●••••●●
HM Allowance to Teachers as follows:

Primary Schools HMA is          Rs.125 ,

HMs of UP Schools HMA is      Rs.150,

Allowance for LPTs
for handling higher classes      Rs.150,

HMs in Single Schools HMA is Rs.100.
●●••••●●●•••••●●●••••●●  
🔸 Note

Above matter only PRC Recommendations till GOS not relese.

*****

PRC Bills to be submitted Treasury along with the following-
1.Paper Token
2.Form ess 101
3.SBI Deposit Voucher
4.Bank Beneficiary form
5.Form 47
6. PRC Bill Work sheet
7.Proceedings copy
8.Deductions schedules
9.Option Form
10.Appendix-1
11.Appendix-2

Friday 10 July 2015

Pushkarala Holidays Koraku

UTFBVRM:
OUR MLC RSR & UTF WG REPRESENTED DEO TO DECLARE OHs ON 15TH,17TH &COM HOLIDAY ON16th. DEO ASSURED TO DECLARE OHs INCONSULTATION WITH HON'BLE COLLECTOR
-PATTABHI

https://drive.google.com/file/d/0BwTutaFMDZ9tc1NpMVlzZWZ2VHM/view

Tuesday 7 July 2015

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భీమవరం

కామ్రేడ్స్ !ప్రభుత్వం ఉపాధ్యాయులకు సక్రమమైన కౌన్సిలింగ్ విదానం ద్వారా బదిలీలు చేపట్టడానికి ,2013లో బదిలీ అయిన వారిని రిలీవ్ఝూ చేయుటకు , ప్రభుత్వానికి అన్నీ  ఇబ్బందులే.అయితే D అక్రమ దొడ్డిదారి బదిలీలకైతే ఏ ఇబ్బందీ లేదు.అందుకే ఈ అక్రమ బదిలీలను ఆపి,సక్రమ బదిలీలకు తక్షణమే షెడ్యూలు  విడుదల చేయాలని మన PDF ఎమ్మెల్సీలు 6మంది  ఈ నెల 9 వ తేదీన విజయవాడ కేంద్రంగా వందల మంది ఉపా ధ్యాయుల,విద్యారంగ శ్రేయోభిలాషుల సంఘీభావంతో "నిరాహారదీక్ష'' చేస్తున్నారు.కనుక ఈ కార్యక్రమానికి  మనమ తమ వంకతు సంఘీభావం తెలిపి దీక్షను జయప్రదం చేద్దాం...

-చెల్లబోయిన పట్టాభి రామయ్య
జనరల్ సెక్రటరీ, భీమవరం

Rajeswari w/o Kathi Narasimhareddy STU
president and chairman FAFTO got govt order transfers from Madanapalli division to ZPHS Ikapalli,Chandragiri Mandal

is it right...as a Leader....?????               How  He has the morality to give the call for Dharnas....

Sunday 5 July 2015

News Updates

UTFBVRM:
Muncipal teachers
trainings are
Successfully boycotted
in all dist.
We oppose corporate involvement
in mpl schools.
-APUTF
****
Prevent EL for Election duty 2014 wide proceeding RC No 362/E 1-1/2013 Dt. 16-11-2013 of the Director of School Education AP HYD
PO s, APOs
*****

* డీఎడ్, ఎల్పీసెట్ ప్రకటనల జారీలో జాప్యం
ఈనాడు, హైదరాబాద్: వృత్తి విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణలో ముందంజలో ఉన్న ఏపీ విద్యాశాఖ ఉపాధ్యాయ విద్య (డీఎడ్), భాషాపండితుల (ఎల్పీసెట్) ప్రవేశ పరీక్షలపై ప్రకటనలు జారీ చేయకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 2015-16 నుంచి ఈ పరీక్షలను తెలుగు రాష్ట్రాల్లో విడివిడిగా జరపాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం డైట్‌సెట్ ప్రకటన ఇవ్వడమే కాకుండా, వచ్చేవారం నుంచి దరఖాస్తుల్ని స్వీకరించేందుకు ఏర్పాట్లు చేసింది. అదే ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చర్చల స్థాయిలోనే ఉంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణలయిన వారు ముందుగా డైట్‌సైట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక్కడ సీటు రాకుంటేనే డిగ్రీలో చేరుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల డిగ్రీ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమయినందున డైట్‌సెట్ ప్రకటన రాకపోవడంతో అయోమయంలోపడ్డారు. ఒకవేళ ఇప్పుడు ప్రకటన ఇచ్చినా ఆగస్టు చివర్లో పరీక్షలు, సెప్టెంబరులో కౌన్సెలింగ్ జరిగే వీలుంది. ఇప్పుడు డిగ్రీలో చేరి, మళ్లీ అప్పుడు డీఎడ్‌లో చేరాలంటే సమయం, డబ్బు వృథా అవుతాయని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. సెప్టెంబరు తరువాత డిగ్రీ కళాశాలల్లో చేరాలన్నా ఇబ్బందేనని అంటున్నారు. కౌన్సెలింగ్ సమయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నుంచి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులు ఇతర కారణాలతో కౌన్సెలింగ్‌లో జాప్యం జరుగుతోంది. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభమే ఆలస్యంగా జరుగుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దీని ప్రభావం కనిపిస్తోంది. తమకు అవకాశం కల్పించాలంటూ చివరి సంవత్సరం విద్యార్థులు కోరిన సందర్భాలు ఉన్నాయి. ఈ గందరగోళం నివారించడానికి సకాలంలో ఈ రెండు కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు.

English

ప్రతి రోజూ విటిని 5 or 10 పదాలను ఇచ్చి. తరువాత రోజు dictation నిర్వహిస్తే. సులభంగా నేర్చు కుంటారు
🔹క్రింది  పదాలన్నీ 5th English text book లోనివి
🔸5th Class పిల్లలకు రావలిసిన కనీస ఇంగ్లీష్ పదాలు

●●••••●●●•••••●●●••••●●

1)Be - బి - ఉండు 

2)Is -   ఈజ్  -  అయిఉండు

3) Am -  యామ్ -  అయి ఉన్నాను 

4) Are  –  ఆర్  -  అయి ఉన్నారు

5)Was  -  వజ్  -  అయి ఉండెను 

6)Were  – వర్  -  అయు ఉండే వారు 

7) I  - ఐ  -  నేను 

8)We  -  ఉయ్  -  మేము , మనము 

9)You  -  యు  -  మీరు , నీవు 

10) He  -  హి  -  అతడు 

11) She  -  షి  -  ఆమె

12)They  -  దే  -  వారు

13) What  -  వాట్  -  ఏమిటి 

14) Why  -  వై  -  ఎందుకు  

15) When  -  వెన్  -  ఎప్పుడు

16) How  -  హౌ  -  ఎలా

17) Where  -  వేర్  -  ఎక్కడ

18)Before  -  బిఫోర్  - ముందు 

19)After  -  ఆఫ్టర్  -  తరువాత

20)With  - విత్  -  తో 

21) On  -  ఆన్  -  మీద 

22) In  -   ఇన్  -  లోపల 

23) Up  -  అప్  -  మీద 

24)Down  -  డౌన్  -  క్రింద

25)Beyond  -  బియాండ్  -  అవతల

26)By  -  బై  -  చేత , వలన

27) Of  -  ఆఫ్  -  యొక్క

28)Below  -  బిలో  - క్రింద

29)Front  -  ఫ్రంట్  -  ముందు 

30) Back  -  బేక్  -  వెనుక

31)For  -  ఫర్  -  కొరకు

32)About  - ఎబౌట్  -  గురించి

33)Between  -  బిట్వీన్  - మధ్యలో

34)Beside  -  బిసైడ్  - ప్రక్కన 

35)Around  -  ఎరౌండ్  -  చుట్టు ప్రక్కల

36)Among - ఎమాంగ్ - మధ్య  

37)Teacher  -  టీచర్  -  ఉపాధ్యాయుడు 

38)Friend  -  ఫ్రెండ్  -  స్నేహితుడు 

39)Time  -  టైమ్  -  సమయం 

40)There  -  దేర్  -  అది

41)Here -  హియర్ - ఇక్కడ 

42) Strong  -  స్ట్రాంగ్  -  బలమైన , దృఢమైన

43)School  -  స్కూల్  - పాఠశాల

44)Half   - హాఫ్  -  సగం 

45)Full  -  ఫుల్  -  పూర్తిగా

46)First  -  ఫష్ట్  -  మొదటి 

47)Second  -  సెకండ్  -  రెండవ –

48)Third  -  థర్డ్  -  మూడవ

49)Children  -  చిల్డ్రన్  -  పిల్లలు

50)People  -  పీపుల్  - ప్రజలు 

51)Good  -  గుడ్  - మంచిదైన

52)Bad  - బేడ్  -  చెడ్డదైన

53)Sea  -  సీ  - సముద్రం

54)River  -  రివర్  -  నది 

55)Pond  -  పాండ్  – చెరువు

56)Near  -  నియర్  -  దగ్గర

57)Far  -  ఫార్  -  దూరంగా

58)Morning  -  మోర్నింగ్  -  ఉదయం 

59)Afternoon  -  ఆఫ్టర్ నూన్  - మధ్యాహ్నం 

60)Evening  - ఈవినింగ్  -  సాయంత్రం

61) Night   -  నైట్  - రాత్రి 

62)Mid-night   - మిడ్ నైట్   -  అర్థరాత్రి

63) Eye  -  ఐ   -  కన్ను

64)Head   -  హెడ్  -  తల

65)Nose   -  నోస్  -  ముక్కు 

66)Mouth  -  మౌత్  -  నోరు

67)Tooth  -  టూత్  -  పన్ను

68)Tongue  -  టంగ్  -  నాలుక 

69)Hand  -  హేండ్  -  చెయ్యి 

70)Finger  -  ఫింగర్  -  వ్రేని

71)Leg  -  లెగ్  -  కాలు

72)Ear  -  ఇయర్  -  చెవి

73)Nail  -  నెయిల్  -  గోరు 

74)Little  -  లిటిల్  -  కొద్ది , కొంత 

75)Big  -  బిగ్   -  పెద్ద 

76)More  -  మోర్  -  ఎక్కువ

77)Less  -  లెస్  -  తక్కువ

78)Pain  -  పెయిన్  -  నొప్పి

79)Fun  -  ఫన్  -  వినోదం , తమాషా

80)Loud  -  లౌడ్  -  బిగ్గరగా 

81)Calm  -  కామ్  -  నెమ్మదైన

82)Rock  -  రాక్  -  రాయి

83)But  –  బట్  -  కాని

84) Lesson  - లెసన్  -  పాఠము 

85) Yes  -  యస్  -  అవును

86)No  -  నో  -  కాదు , లేదు

87)Breakfast  -  బ్రేక్ ఫాస్ట్  - ఉదయపు భోజనం

88)Lunch  -  లంచ్  -  మధ్యాహ్నపు భోజనం

89)Dinner  –   డిన్నర్  -  రాత్రి భోజనం

90)Fruit  -  ఫ్రూట్  -  పండు

91)Bread  -  బ్రెడ్  -   రొట్టె 

92)One  -  వన్  -  ఒకటి

93)Two  -  టు  -  రెండు

94)Three  -  త్రీ  –  మూడు

95)Four  -  ఫోర్  -  నాలుగు

96)Five  -  ఫైవ్  -  ఐదు

97)Six  -  సిక్స్  -  ఆరు

98)Seven  - సెవన్  - ఏడు 

99)Eight  -  ఎయ్ ట్  - ఎనిమిది

100)Nine   -  నైన్  -  తొమ్మిది

101)Ten  -  టెన్  -  పది 

102)Eleven  - ఎలెవన్  -  పదకొండు 

103)Twelve  -  ట్వల్వ్  - పన్నెండు 

104)Thirteen   -  థర్టీన్  -  పదమూడు

105)Fourteen   -  ఫోర్టీన్  -  పద్నాలుగు 

106)Fifteen   -  ఫిఫ్టీన్  –  పదిహేను

107)Sixteen   -  సిక్స్ టీన్   -  పదహారు

108)Seventeen   -  సెవంటీన్   –  పదిహేడు

109)Eighteen   -   ఎయిటీన్  -  పద్దెనిమిది

110)Nineteen   -  నైంటీన్   – పంతొనిమిది

111)Twenty   -   ట్వంటీ   –  ఇరవై 

112)Hot  -   హాట్   -  వేడైన

113)Cool  -  కూల్  - చల్లని

114)Health  -  హెల్త్  -  ఆరోగ్యం

115)Name  -  నేమ్  -  పేరు 

116)Color   -  కలర్   - రంగు 

117)Ball   -  బాల్  -  బంతి

118)Stomach   -  స్టమక్   -   కడుపు

119)Green   -  గ్రీన్  -  పచ్చని 

120)Blue   -   బ్లూ   -   నీలం

121)Pink   -   పింక్   -   గులాబీ

122)Black   -   బ్లాక్   - నలుపు

123)White   -  వైట్   -  తెలుపు

124)Stone   -   స్టోన్   -   రాయి

125)Now   -  నౌ   -  ఇప్పుడు

126)Then   -   దెన్   -  అప్పుడు

127)Because   -  బికాజ్   -  ఎందుకంటే

128)A  - ఎ  -  ఒక

129)An   -  యాన్   -  ఒక

130)The   - ది   -   ఆ  , ఈ

131)Animal   -   యానిమల్   -   జంతువు

132)Place   -  ప్లేస్  -  చోటు

133)Hard  -  హార్డ్  -  కఠినమైన , గట్టిదైన 

134)Easy   -   ఈజీ   -  సులభమైన

135)These  -  దీజ్  -  ఇవి

136)Those   -  దోజ్  -  అవి

137)Story  -  స్టోరీ  -  కథ

138)Slow   -  స్లో   -  నెమ్మదైన

139)Fast   -  ఫాస్ట్   -   వేగంగా

140)Long   -   లాంగ్   -   పొడు గాటి

141)Short   -   షార్ట్   -  పొట్టి

142)Water  -  వాటర్  -  నీరు

143)Boat  -  బోట్  -  పడవ

144)House  -  హౌస్  -  ఇల్లు 

145)Tree  - ట్రీ  -  ఇల్లు

146)Gold  -  గోల్డ్  -  బంగారం

147)Always  -  ఆల్వేజ్ - ఎల్లప్పుడూ

148)God   -  గాడ్  -  దేవుడు

149)Person  -  పెర్సన్  -  వ్యక్తి 

150)Friend   - ఫ్రెండ్   -  స్నేహితుడు 

151)Enemy -ఎనిమి - శత్రువు

152)Life   -  లైఫ్   -  జీవితం

153)Minute   -  మినిట్   -   నిమిషం 

154)Happy   -  హేపీ  -  సంతోషం

155) Sad   -  సేడ్  -  విచారకరమైన

156)Summer   -  సమ్మర్  -  వేసవి

157)Winter   –   వింటర్   -   శీతా కాలం

158)Another   -   ఎనదర్   -   మరియొక

159)Shop   -   షాప్   -   దుకాణం

160)Mother   -   మదర్   -   తల్లి

161)Father   -   ఫాదర్   -   తండ్రి

162)Sister   -   సిస్టర్  -  సోదరి

163)Brother   -   బ్రదర్   –   సోదరుడు

164)Son  -   సన్  -  కొడుకు

165)Daughter   -  డాటర్   - కూతురు

166)Town   -   టౌన్   -   పట్టణం

167)Village   -  విలేజ్   -  గ్రామము

168)India   -   ఇండియా   -  భారతదేశం

169)Once   -  వన్స్   -   ఒకసారి , ఒకప్పుడు

170)Twice   -  ట్వైస్   -   రెండు సార్లు

171)Thrice   -   త్రైస్   -   మూడు సార్లు

172)Chair   -   ఛైర్   -   కుర్చీ

173)Table   -   టేబుల్   -  టేబులు

174)Old   -   ఓల్డ్   -  పాతదైన, ముసలియైన

175)Young   -   యంగ్   -   కుర్రనైన

176)New   -   న్యూ   -   కొత్త

177) King   -   కింగ్   -   రాజు

178)Master   -   మాస్టర్   -   గురువు

179)Angry   -  ఏంగ్రీ   -   కోపంగా

180)Parrot   -   పేరట్   -   చిలుక

181)            Nest   -   నెస్ట్   -   పక్షి గూడు

182)            Morning   -   మోర్నింగ్   -   ఉదయం

183)            Afternoon   -   ఆఫ్టర్ నూన్  - మద్యాహ్నం

184)            Evening   -   ఈవినింగ్   -  సాయంత్రం

185)            Night   -   నైట్   –   రాత్రి

186)            Mid-night   - మిడ్ నైట్   -  అర్థరాత్రి

187)            Tail   -  టెయిల్  -  తోక

188)            Lion   -  లయన్   -  సింహం

189)            Tiger   -   టైగర్   -   పులి

190)            Fox   -  ఫాక్స్  -  నక్క

191)            Please   -   ప్లీజ్   - దయచేసి

192)            Question   -   క్వశ్చన్   -   ప్రశ్న

193)            Answer   -    ఆన్సర్   – జవాబు

194)            This   -  దిస్  -  ఇది 

195)            That    -   దట్   -  అది

196)            Road   -   రోడ్    - రోడ్డు , బాట

197)            Sky   -   స్కై  -  ఆకాశం  

198)            Earth  -  ఎర్త్   -  భూమి

199)            Money   -  మనీ  -   డబ్బు , సొమ్ము

200)            Elephant   -  ఎలిఫేంట్   -   ఏనుగు

201)            Job   -   జాబ్  -  ఉద్యోగం

202)            Oil   -   ఆయిల్   -  నూనె

203)            Rope   -   రోప్   -   లావైన త్రాడు

204)            Neck   -   నెక్   -   మెడ

205)            Horse   -   హార్స్   -   గుర్రం

206)            True   -   ట్రూ   -  నిజమైన

207)            False   -  ఫాల్స్   -  అబద్ధమైన

208)            Vessel   -   వెస్సెల్   -  పాత్ర

209)            Month   -   మంత్   -  నెల

210)            Ear   -   ఇయర్   -  చెవి

211)            Man   -  మేన్    - మగ మనిషి

212)            Woman   -   ఉమన్  -  ఆడ మనిషి

213)            Work    -   వర్క్   -  పని , పని చేయు

214)            Welcome   -వెల్ కమ్  -  స్వాగతించు

215)            Rice   -   రైస్   -  బియ్యం

216)            Wheat   -   వీట్   -  గోదుమ

217)            Power   -  పవర్  -  సామర్థ్యం , శక్తి 

218)            Onion   -   ఆనియన్   -  ఉల్లి

219)            Brinjal   -   బ్రింజాల్   -  వంకాయ

220)            Carrot   -  కేరట్   -  కేరట్ దుంప

221)            Potato   -   పొటాటో  -   బంగాళా దంప

222)            Rich   -   రిచ్   -  ధనికమైన

223)            Poor   -  పూర్  -  పేద యైన

224)            Rain   -  రెయిన్  -  వర్షం

225)            Sun  -  సన్  -  సూర్యుడు

226)            Food   -  ఫుడ్  -  ఆహారం

227)            Later  -  లేటర్  -  తరువాత

228)            Poor   -   పూర్   -   పేదయైన

229)            Taste   -  టేస్ట్   -   రుచి

230)            End  -  ఎండ్  - చివర ,కొన, ముగింపు

231)            Sugar   -   సుగర్ -పంచదార

232)            Pepper  -   పెప్పర్   -  మిరియాలు

233)            Lemon   -  లెమన్   - నిమ్మ

234)            Shirt  -  షర్ట్  -  చొక్కా

235)            Heart  - హార్ట్ -  గుండె

236)            Leaf  -  లీఫ్  - ఆకు

237)            Goat  -  గోట్  -  మేక

238)            Rabbit  - రేబిట్   - కుందేలు

239)            Beautiful  -  బ్యూటిఫుల్  - అందమైన

240)            Stick  - స్టిక్  -  పుల్ల , కొయ్య

241)            Brick  - బ్రిక్  - ఇటుక

242)            Hair  - హెయిర్ - జుట్టు

243)            Idea  - ఐడియా  -  ఉపాయం ,ఆలోచన

244)            Fire  - ఫైర్  - అగ్ని

245)            Forest  - ఫారెస్ట్  -  అడవి

246)            Arm  -  ఆర్మ్  - చేయి ,ఆయుధం

247)            Soil  -  సోయిల్  -  మట్టి

248)            Tomato  - టొమాటో  - టమాటా

249)            Plant  -  ప్లాంట్  -  మొక్క

250)            Tree  -  ట్రీ  -  చెట్టు

251)            Flower  -  ఫ్లవర్  - పుష్ఫం

252)            Prize  -  ప్రైజ్  - బహుమతి 

253)            Parents  -  పేరెంట్స్  -  తల్లిదండ్రులు

254)            Thanks  -  థాంక్స్  - కృతజ్ఞతలు

255)            Sand  -  సేండ్  -  ఇసుక

256)            Bottle   -  బోటిల్   -  సీసా

257)            Vegetable  -  వెజిటబుల్  -  కూరగాయ

258)            Yesterday  -  ఎస్టర్ డే  - నిన్న

259)            Tomorrow  - టుమారో  - రేపు

260)            Field  -  ఫీల్డ్  -  పొలము

261)            Garden  -  గార్డెన్ -  తోట

262)            Cow   -  కౌ  -  ఆవు

263)            Milk   -  మిల్క్   -  పాలు

264)            Pigeon   -  పిజన్   -  పావురం

265)            Window  -  విండో  -  కిటికీ

266)            Seed   -  సీడ్   -  విత్తనం

267)            Bottle gourd  -  బోటిల్ గార్డ్  - ఆనప కాయ

268)            Chilies  -  చిల్లీస్   -  మిరపకాయలు

269)            Spinach  -  స్పినాక్   -  ఆకుకూర

270)            Coriander  - కొరియాండర్  -  కొత్తిమీర

271)            Mint  - మింట్  - పుదీనా

272)            Festival  -  ఫెస్టివల్  -  పండుగ , ఉత్సవం

273)            Health  -  హెల్త్  - ఆరోగ్యం

274)            Meals  - మీల్స్  –  భోజనం

275)             Drink  -  డ్రింక్  -  పానీయం

276)            Juice  -  జ్యూస్  -  రసం

277)            Each  -  ఈచ్  - ప్రతీ ఒక్కటి

278)            Metal   -  మెటల్  -  లోహం

279)            Height  -  హైట్  -  పొడుగు

280)            Deep   -  డీప్  -  లోతైన

281)            Not -  నాట్   -  కాదు

282)            Pipe  -   పైప్   -   గొట్టము

283)            Chimney   -  చిమ్నీ - పొగ గొట్టం

284)            Tub   -  టబ్  - తొట్టె

285)            Judge  -  జడ్జి  -  న్యాయాధి కారి

286)            Anyone  - ఎనీవన్  - ఎవరైనా

287)            Exhibition  -  ఎగ్జిబిషన్ -  ప్రదర్శన

288)            Fever  -  ఫీవర్  - జ్వరం

289)            Cold  -  కోల్డ్  -  చల్లని

290)            Cough  -  కఫ్  - దగ్గు

291)            Pain  -  పెయిన్  -  నెప్పి

292)            Picture  -  పిక్చర్  -  చిత్రం

293)            Important  - ఇంపార్టేంట్  - ముఖ్యమైన

294)            Neighbors - నెయ్ బర్స్ -ఇరుగు పొరుగువారు

295)            Buffalo  -  బఫోలో  - పోతు

296)            Season  - సీజన్  -  ఋతువు

297)            Reason  -  రీజన్  -  కారణం

298)            View  -  వ్యూ  -  చూడు , దృష్టి

299)            Need  -  నీడ్  -  అవసరము 

300)            Market  -  మార్కెట్  -  బజారు

301)            Soft  -  సాఫ్ట్  - మృదువైన , మెత్తని

302)            Upon  -  అపాన్  -  పైన

303)            Group  -  గ్రూప్  - సమూహం , గుంపు

304)            Fat  - ఫేట్  -  లావు , కొవ్వు

305)            Cream  -  క్రీమ్  - మీగడ ,పలుచని ముద్ద 

306)            Number  -  నంబర్  -  సంఖ్య 

307)            Early  -  ఎర్లీ  -  ముందరగా

308)            Late  -  లేట్  - ఆలస్యముగా

309)            Sick  - సిక్  -  అనారోగ్యముగా నున్న

310)            Whole  -  హోల్  -  అంతయును

311)            Owner  -  ఓనర్  - యజమాని

312)            Busy  -  బిజీ -  పనిలో ఉన్న, తీరిక లేని

313)            Court  -  కోర్ట్  -  న్యాయస్థానం , ఆవరణము

314)            Guard  -  గార్డ్  - రక్షకుడు, కాపలి వాడు

315)            Cloth -  క్లాత్  - గుడ్డ ,  బట్ట

316)            Angry  -  ఏంగ్రీ  -  కోపంగా

317)            Order  - ఆర్డర్  -  ఆజ్ఞ

318)            Harm  -  హార్మ్  -  హాని

319)            Only  -  ఓన్లీ  - మాత్రమే

320)            Intelligent  -  ఇంటెలిజెంట్  -  తెలివిగల

321)            Mood  -  మూడ్  - మనస్సు యొక్క స్థితి

322)            Role  -  రోల్  -  పాత్ర

323)            Salt - సాల్ట్ - ఉప్పు , లవణము

324)            Street   -  స్ట్రీట్   -  వీథి

325)            Plenty  -  ప్లెంటీ  -  పెక్కుగా , సమృద్ధిగా 

326)            Meat  -  మీట్  - మాంసము

327)            Minute  -  మినిట్  -  నిమిషమం

328)            Hour  -  అవర్  -  గంట

329)            Money  -  మనీ  -  సొమ్ము

330)            Enough  - ఇనఫ్  - సరిపడినంత

331)            Wonderful - వండర్ ఫుల్ - ఆశ్చర్యకరమైన

332)            Spider  -  స్పైడర్  -  సాలి పురుగు

333)            Inside  -  ఇన్ సైడ్  -  లోపలి

334)            Jackal  -  జాకల్  - నక్క

335)            Every  -  ఎవ్ రీ   -  ప్రతీ

336)            Tears  - టియర్  -  కన్నీరు,  టేర్ – చింపు

337)            Blood   -  బ్లడ్  -  రక్తం

338)            Around  -  ఎరౌండ్  -  చుట్టుపక్కల

339)            Hospital  - హాస్పిటల్  - ఆసుపత్రి

340)            Office  - ఆఫీస్  -  కార్యాలయం

341)            Immediately  - ఇమీడియట్లీ - వెను వెంటనే

342)            Honey   -  హని   -  తేనె

343)            Dictionary  -  డిక్షనరీ  - నిఘంటువు

344)            Century  -  సెంచరీ  -  శతాబ్ధం

345)            World  -  వరల్డ్  -  ప్రపంచం

346)            Victory  -  విక్టరీ  -  విజయం

347)            Ground   -  గ్రౌండ్   -  మైదానం

348)            Proud   -  ప్రౌడ్  -  గర్వం

349)            News  -  న్యూస్  - వార్తలు

350)            Thread  -  థ్రెడ్  -   దారం , త్రాడు

351)            Another   -  ఎనదర్  - మరియొక

352)            Nature   -  నేచర్   -  ప్రకృతి

353)            Life   -  లైఫ్   -  జీవితం

354)            Different   -  డిఫరెంట్  -  వేరుగా

355)            Power   -  పవర్  - సామర్థ్యము , శక్తి

356)            College  -  కాలేజ్  -  కళాశాల

357)            Great  - గ్రే ట్  -  గొప్పదైన

358)            English  -  ఇంగ్లీష్  -  ఆంగ్లము

359)            Couple  -  కపుల్  - జంట , జోడు ,జత

360)            Disease  -  డిసీజ్  -  వ్యాది

361)            Muscles  - మజిల్స్  - కండరాలు

362)            Birth  - బర్త్  - పుట్టుక

363)            Death   -   డెత్  -  చావు

364)            Dozen  -  డజన్  -  పన్నెండు

365)            Example   -  ఎగ్జాంపుల్ -  ఉదాహరణ

366)            Popularity  -  పాపులారిటీ  -  జన సమ్మతం ,                                                                              .                              బా గా  తెలిసిన

367)            Strength   -  స్ట్రెంత్   -  బలము

368)            Hard   -  హార్డ్  -  కఠినమైన , దృఢమైన

369)            Noun  - నౌన్  -  నామవాచకం

370)            Pronoun  - ప్రొనౌన్  -  సర్వనామం

371)            Verb  -  వెర్బ్  -  క్రియ

372)            Adverb  -  ఏడ్ వెర్బ్- సహాయక క్రియ

373)            Adjective  -  ఏడ్జెక్డివ్  - విశేషణం 

374)            Word   -  వర్డ్  -  పదము

375)Sentence  - సెంటెన్స్ - వాక్యం

376) Dream  -  డ్రీమ్  - కల ,కలగను

377)Temple  -  టెంపుల్  -  గుడి

378)Hence  -  హెన్స్ - ఇందువలన, ఇకమీద

379)Past  -  పాస్ట్  -  గతం

380) Present  -  ప్రెజెంట్ -  వర్తమానం , హాజరగు

381)Future  -  ఫ్యూచర్  -  భవిష్యత్తు

382)Almost  - ఆల్ మోస్ట్ - సుమారుగా , దాదాపుగా

383)Blind  -  బ్లైండ్  -  గుడ్డియైన

384)Deaf  -  డెఫ్  -  చెవిటియైన

385)Station  -  స్టేషన్  -  కేంద్రము ,స్థలము

386)However  -  హౌవెవర్  -  ఏదేమైనా

387)Inventor  -  ఇన్వెంటర్  -  కనిపెట్టు

388)Cobbler  - కోబ్లర్  -  చెప్పులు కుట్టేవాడు

389)Heavy  -  హెవీ  -  బరువైన ,  జీర్ణం కాని 

390) Light  -  లైట్  -  తేలికైన , దీపం

391)Soldier  - సోల్జర్  -  సిపాయి

392)Request  -  రిక్వెస్ట్  –  ప్రాధేయపడు 

393)Battle  -  బేటిల్  -  యుద్ధం  

394) Without  -  లేకుండా ,  కాకుండా

395)Few  -  ఫ్యూ  -  కొద్ది , తక్కువ

396)Dot  -  డాట్  -  చుక్క

397)Also  - ఆల్సో  -  కూడా

398)Hole  -  హోల్  - కన్నము , చిల్లు

399)Bulb  -  బల్బ్  -  గడ్డ ,  దీపం

400)Park  -  పార్క్  -  ఉధ్యాన వనము

401)Husband  - హజ్ బేండ్  -  భర్త

402)Wife  -  వైఫ్  -  భార్య

403)Clock  -  క్లాక్  -  గడియారం

404)Anybody  -  ఎనీ బడీ - ఎవరైన

405)Nobody  -  నో బడీ  -  ఎవ రూ కాని

406)Something  -  సమ్ థింగ్  - ఏదో ఒకటి

407)Nothing  -  నథింగ్  -  ఏమీ లేని

408) Equal  - ఈక్వల్  -  సమామమైన

409)Language  -  లాంగ్వేజ్  -  భాష

410)Paper  -  పేపర్  -  కాగితం

411) Back  -  బేక్  -  వెనుక

412)Front  -  ఫ్రంట్  - ముందు

413)Banana  -  బనాన   -  అరటి

414)Listen  -  లిజన్  -  విను

415) Speak  -  స్పీక్   -  మాట్లాడు

416)Read   -  రీడ్  -  చదువు 

417)Write  -  రైట్  -  రాయు

418) Jump  -  జంప్  -  దూకు

419)Run  -  రన్  -  పరుగెత్తు

420)Walk  -  వాక్  -  నడు

421)Eat  -  ఈట్  -  తిను

422)Sing   -  సింగ్  - పాడు

423)Talk  -  టాక్  -  మాట్లాడు

424)Creep  -  క్రీప్  - ప్రాకు

425) Play  -  ప్లే  -  ఆడు

426)Watch  -  వాచ్  -  గమనించు , చూడు

427)Sleep  -  స్లీప్  - నిద్రించు 

428)Cry  -  క్రై  -  ఏడు , అరు

429)Drive   -  డ్రైవ్  -  నడుపు

430)Teach -  టీచ్   -  భోధించు 

431)Smile  - స్మైల్   -  నవ్వు

432)Help   -  హెల్ప్  -  సహాయం చేయు

433)Tell  -   టెల్   -  చెప్పు 

434)Take   -  టేక్   -  తీసుకును

435)Look  -  లుక్  -  చూడు

436)See   -  సీ  -  చూడు 

437)Give  - గివ్  -  ఇచ్చు

438)Learn  -  లెర్న్ - నేర్చు

439)Keep  -  కీప్  -  ఉంచు

440)Hear   -  హియర్   -  విను

441)Leave   -  లీవ్  -  విడిచి పెట్టు 

442)Climb  -   క్లైంబ్  -  ఎక్కు

443)Drink   -  డ్రింక్  –  తాగు

444)Come  –  కమ్  - వచ్చు

445)Go  -  గో  -  వెళ్ళు

446)Ask   -  ఆస్క్  -  అడుగు

447)Like    -   లైక్    -   నచ్చు

448)Sing   -   సింగ్  -  పాడు

449) Play  -  ప్లే  -  ఆడు

450)Break  -  బ్రేక్  -  పగులు

451)Say  -  సే  -  చెప్పు

452) Know  -  నో  -  తెలియు 

453)Buy  - బై  -  కొను

454)Wait   –  వెయిట్  -  ఎదురు చూడు

455)Do  -  డూ  -  చేయు

456)Begin  -  బిగిన్  - ప్రారంబించు

457)Move  –  మూవ్   -  కదులు

458)Sell  -  సెల్  -  అమ్ము

459)Live  -  లివ్ -  జీవించు,  నివసించు

460)Wash  -  వాష్  -  ఉతుకు

461)Sit  -  సిట్  -  కూర్చొను

462)Build  -  బిల్డ్  -  నిర్మించు

463) Draw  -  డ్రా  -  గీయు  

464)Choose  -  చూజ్   - ఎంచు

465)Grow   -   గ్రో   -  పెరుగు

466)Hide  -  హైడ్  - దాయు

467)Use   -  యూజ్  -  ఉపయోగించుt

468)Make  -  మేక్  -  చేయు, తయారు చేయు   

469)Add  -  యాడ్  -  కలుపు.