Sunday 24 April 2016

మన బడి-మనం-చర్చ


విద్యా హక్కు చట్టం చాలా విషయాలు చెప్పింది.....25% తో పాటు ప్రాథమిక విద్య మాతృ భషలోనే సాగాలని చట్తం చెప్పింది మరి ఏ private పాటశాల లొ ఇది అమలౌతోంది అధికారులు , UNIONS ఏమిచేస్తున్నారు?

వారి ప్రయత్నం, ప్రతిపాదనలు వారు(UTF) చేస్తూనే ఉన్నారు

1 నుండి 9 తరగతుల వరకు CCE pattern పరీక్ష పెట్టాలన్నరు అమలౌతోందా అది?

Private Schoolsnu అసలు అడిగేవారు ఉన్నారా?

ప్రాథమిక విద్య తెలుగు మీడియం లో ఉంటే మన బడులకు ఇన్ని ఇబ్బందులు వచ్చేవా?

ఇలాంటి విషయాలు కనీసం ఒక్క గ్రూప్ లో కూడా చర్చ కు రాక పొవడం కడు విచారకరం..... సోచనీయంమరి RTE ఏమైనత్లు?

చట్తన్ని పరిరక్షించేదెవరు?

LET US DISCUSS!

కానీ... మన  టీచర్స్ పిల్లలు ఎప్పుడైతే  ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తారో అప్పుడు పాఠశాలలు అభివృద్ధి చెందుతాయని ప్రజల అభిప్రాయం మేడమ్... మీరు ఒప్పుకుంటారా??

టీచెర్స్ పిల్లలే కాదు మొత్తం గవర్నమెంట్ ఉద్యోగస్థులు ఎస్పెచిల్ల్య్ collectors  , DE.O.s పిల్లలు మరి ముఖ్యంగా ఒట్ల కోసం ఇల్లు ఇల్లూ , గల్లి గల్లీ తిరిగే రాజకీయ నాయకుల పిల్లలు కుడా చదివిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి

మీ అభిప్రాయము 200 పెర్సెంట్ కరెక్ట్.
..ముందు టీచర్స్ పిల్లలు  ప్రభుత్వ బడిలో చదవడం మొదలుపెడితే మిగిలినవారు కలసివస్తారు

మొదట ప్రజాప్రతిధులు, రాజకీయ నాయకుల  పిల్లలు ప్రభుత్వ బడిలో చేరాలి

అవును... మన డిపార్టుమెంటు కాబట్టి ముందు  మనమే మొదలుపెట్టాలి...

మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఏ సరుకు బాగుందని ప్రచారం జరిగితే జనం అటువైపే పరుగులు పెడుతుంటారు. విద్య కూడా  నేడు ఒక సరుకైంది. ప్రచారం ముందు సరుకు నాణ్యతను కూడా గమనించని స్థితి. ఉత్పత్తిదారుడు మరో వ్యాపారం మొదలు పెట్టాడు. తయారైవున్న ఈ సరుకు (ప్రభుత్వ విద్య) అమ్ముకుంటావో మానుకుంటావో నీ యిష్టం అంటున్నాడు. మన రంగం నిలబడాలంటే ప్రజల నుండి మన సరుకుకి డిమాండ్ రావాలి. ప్రచార భాద్యత కూడా మన మీదే పడింది.

No comments:

Post a Comment