Wednesday 6 April 2016

Ugadi

ఉగాది సంబరాలు
🌅🌼🍌🍊🍋🍜
మిత్రులారా !
రాబోయే దుర్మఖి నామ సంవత్సరాదిని ప్రభుత్వం , ప్రతి పక్షాలు , శాసన సభ్యులు వివిధ రకాలుగా జరుపుకుంటున్నారు. ఎవరి ఎజెండా  వారిది. ఎవరు ఏమి చెప్పిన ప్రజలకు చివరకు మిగిలేది  అవమానాలు 100, సంతోషాలు 0.
కానీ మనం మాత్రం తెలుగు భాష , తెలుగు ప్రజలు ఎజెండాగా ఉగాది  సంబరాలు జరుపుకుందాం. మిత్రులు అందరు కలిసి రండి.
"తెలుగు  మాట్లాడదాము  - తెలుగును కాపాడదాము."
"అంతరించి పోయే భాషలలో తెలుగు ఒకటి "
అన్న ఐక్య రాజ్య సమితి మాటలు నిజం కాకుండా చూద్దాం .

వేదిక :
శ్రీ కలిదిండి రాఘవ రాజు టీచర్స్ హోం , యు.టి.ఎఫ్. ప్రాంతీయ కార్యాలయం, భీమవరం .
తేది : 8.4.2016 సాయంత్రం 4 గంటలకు

                         ఇట్లు
జన విజ్ఞాన వేదిక , యు.టి.ఎఫ్ , సాహితీ స్రవంతి

No comments:

Post a Comment